Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ యూనివర్సిటీలో నకిలీ నియామకాల కలకలం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 10:06 PM శ్రీకాకుళంGeneral
అంబేడ్కర్ యూనివర్సిటీలో నకిలీ నియామకాల కలకలం - Udayam
ఎచ్చెర్ల అంబేడ్కర్ యూనివర్సిటీలో నకిలీ నియామక పత్రాల వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వార్తాపత్రికలలో వచ్చిన కథనాలపై అధికారులు సమీక్ష నిర్వహించి, రిజిస్ట్రార్ సంతకంతో వాట్సాప్‌లో వచ్చిన నకిలీ నియామక పత్రాన్ని పరిశీలించారు. యూనివర్సిటీలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నకిలీ పత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిరుద్యోగ యువతకు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...