Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ సంఘం బలోపేతానికి కృషి చేయాలి: రామచంద్రం

Follow Udayam on Google
madhu Sep 01, 2026 7:29 PM ములుగుGeneral
అంబేడ్కర్ సంఘం బలోపేతానికి కృషి చేయాలి: రామచంద్రం - Udayam
అంబేడ్కర్ సంఘం బలోపేతం కోసం సంఘం నాయకులు సమష్టిగా కృషి చేయాలని తెలంగాణ అంబేడ్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి రామచంద్రం అన్నారు. మంగళవారం మంగపేటలో తెలంగాణ అంబేడ్కర్ సంఘం మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోడ రామచంద్రం మాట్లాడుతూ.. మండలంలో ఇంకా పెండింగ్లో ఉన్న గ్రామ కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. అంబేడ్కర్ ఆశయాలు భావజాలాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

Comments

G
Loading comments...