వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాంగ నిర్మాత బిఆర్. అంబేడ్కర్‌పై హమర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం చీపురుపల్లిలో దళిత సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్‌ఐ ఉమా వెంకటేశ్వరరావుకు FIR నమోదు పత్రాన్ని అందజేశారు. అనంతరం హమర ప్రసాద్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల చిన్నచూపు మానుకోవాలని హెచ్చరించారు.
Comments
Loading comments...

