Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ కాలనీలో ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:53 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అంబేడ్కర్ కాలనీలో ఎన్నికల ప్రచారం - Udayam
నల్లచెరువు అంబేడ్కర్ కాలనీలో జడ్పీటీసీ అభ్యర్థి ఎం. రవికుమార్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి ఎం. గంగులమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులను కలుస్తూ మద్దతు కోరారు. ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగనన్న పాటలకు నృత్యాలు చేస్తూ ప్రచారంలో ఉత్సాహం నింపారు.

Comments

G
Loading comments...