Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో గోల్డ్ మైన్స్ గుర్తింపు: మంత్రి

Follow Udayam on Google
Nidhi Razdan May 22, 2026 4:23 PM అమరావతిGeneral
అనంతపురంలో గోల్డ్ మైన్స్ గుర్తింపు: మంత్రి - Udayam
అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్‌ను గుర్తించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకంతో దేశంలో వచ్చిన పెట్టుబడులలో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని ఆయన వెల్లడించారు. గత వైసీపీ పాలనతో పోలిస్తే మైనింగ్ శాఖలో రూ.4 వేల కోట్ల అదనపు రాబడి వచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పోటీపడుతున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...