Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృత్‌సర్ రైల్వే స్టేషన్‌కు వీసా తప్పనిసరి

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 8:00 AM జాతీయంGeneral
అమృత్‌సర్ రైల్వే స్టేషన్‌కు వీసా తప్పనిసరి - Udayam
పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో భారత్‌-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఓ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి. సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడ కఠిన భద్రతా నిఘా కొనసాగుతోంది. గతంలో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కోసం ఈ నిబంధన అమల్లో ఉండేది. 2019 ఆగస్టులో రైలు సేవలు నిలిచిపోయినా, సరైన అనుమతులు లేకుండా స్టేషన్‌కు వెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

Comments

G
Loading comments...