వార్తలకు తిరిగి వెళ్లండి

అమృతలూరు మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థి పల్లెంపాటి బాలాజీకి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు బి-ఫారం అందజేశారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అభ్యర్థితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించాలని ఎమ్మెల్యే సూచించారు. కూటమి జడ్పీటీసీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరాలని తెలిపారు.
Comments
Loading comments...

