Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారికి బంగారు పుష్పాలతో పూజలు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:24 AM విశాఖపట్నంGeneral
అమ్మవారికి బంగారు పుష్పాలతో పూజలు - Udayam
బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం వేకువజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బంగారు పుష్పాలతో అష్టదళ పద్మారాధన జరిపి హారతులు సమర్పించారు. మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...