వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె మండలం కోళ్లబైలు వద్ద హంద్రీనీవా కాలువ ద్వారా అమ్మచెరువుకు తరలిస్తున్న కృష్ణా జలాలను ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా పరిశీలించారు.
నీటి తరలింపు మోటార్లు, పైపులను తనిఖీ చేసిన ఆయన, కృష్ణా జలాలతో నిండుతున్న అమ్మచెరువును సందర్శించారు. చెరువులో జంగిల్ క్లీనింగ్, పరిసర ప్రాంతాల పనులను ఇంజినీరింగ్, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.
Comments
Loading comments...

