వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి క్వాంటం వ్యాలీ దేశంలోనే సరికొత్త మైలురాయిని అధిగమించింది. మేధా టవర్స్‌లోని క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్, మైనస్ 269 డిగ్రీల సెల్సియస్ (4 కెల్విన్) అత్యంత శీతల వాతావరణాన్ని సృష్టించి రికార్డు నెలకొల్పింది.
స్వదేశీ పరిజ్ఞానంతో 'డైల్యూషన్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీ'ని ఏపీ సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ విజయంతో క్వాంటం హార్డ్‌వేర్ టెస్టింగ్‌లో అమరావతి భారతదేశానికే తలమానికంగా నిలిచింది.
Comments
Loading comments...

