Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సరీ షేడ్‌నెట్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలు

Follow Udayam on Google
Vikram Jun 11, 2026 12:51 PM కరీంనగర్General
నర్సరీ షేడ్‌నెట్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలు - Udayam
కరీంనగర్ జిల్లా లోని నర్సరీల్లో మొక్కల సంరక్షణ కోసం కొనే షేడ్‌నెట్ల (నీడ వలలు) నిర్వహణలో భారీగా నిధులు స్వాహా అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లేనివి కొనడం వల్ల అవి ఈదురుగాలులకు చినిగిపోతున్నాయి. కొన్నిచోట్ల పాతవాటికే కొత్త బిల్లులు సృష్టిస్తున్నారు. వేల రూపాయలు వెచ్చిస్తున్నా నీడ కరువై మొక్కలు ఎదగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏటా నాటే మొక్కలు మరుసటి ఏడాదికి కనిపించడం లేదు.

Comments

G
Loading comments...