వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసరా పెన్షన్ కోసం ఆలేరు పోస్టాఫీసుకు వచ్చే వృద్ధులు, వితంతువులు బురదమయమైన దారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు, బురద కారణంగా రాకపోకలు కష్టంగా మారడంతో ఎప్పుడు జారిపడతామోనని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెన్షన్‌దారులకు కనీస సౌకర్యాలు లేకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి దారిని సరిచేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

