Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ మొదటి వారంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

Follow Udayam on Google
C. Rakesh Sep 23, 2026 10:13 AM రాజన్న సిరిసిల్లGeneral
అక్టోబర్ మొదటి వారంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం - Udayam
రాష్ట్రంలో అక్టోబర్ మొదటి వారం నుంచి వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల్లో 8283 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 65 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వనున్నారు. బోనస్ కోసం అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ తప్పనిసరి. ఏడు సన్న రకాల ధాన్యానికే బోనస్ వర్తిస్తుంది.

Comments

G
Loading comments...