వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జేఎన్‌టీయూలో అక్టోబర్ 23న ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లను జేఎన్‌టీయూలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఎన్టీఆర్ ఆడిటోరియంలో కలెక్టర్ ఓ. ఆనంద్ బుధవారం పరిశీలించారు.
పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరయ్యే ఈ సదస్సు కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలను, జాతీయ మరియు ప్రపంచ భాగస్వాములతో అనుసంధానించడం జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

