వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, ఇతర సేవలను పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి కే. దుర్గాప్రసాద్ సూచించారు. ఫెర్టిలైజర్ బుకింగ్‌కు ఫార్మర్ ఐడీ అవసరమని తెలిపారు.
రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు సమీపంలోని సీఎస్‌సీ, మీ-సేవ కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి అక్టోబర్ 1లోగా నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

