Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజిత్ రేసింగ్ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 7:20 PM జాతీయంGeneral
అజిత్ రేసింగ్ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’ - Udayam
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రేసింగ్ ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన 'గ్లాడియేటర్స్: ఇన్ పర్స్యూట్ ఆఫ్ చాలెంజెస్' ఆటోమోబైల్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలయింది. దర్శకుడు ఎల్. విజయ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజిత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కనిపించనుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Comments

G
Loading comments...