Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

Follow Udayam on Google
Vikram Chandra May 27, 2026 2:35 PM జాతీయంGeneral
ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం - Udayam
ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిరిండియా విమానం సాంకేతిక లోపం కారణంగా చైనా గగనతలం నుండి వెనక్కి తిరిగింది. మొత్తం 8 గంటల పాటు గాల్లోనే ప్రయాణించిన ఈ విమానం, చివరకు బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ బోయింగ్ విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిరిండియా సంస్థ ప్రకటించింది.

Comments

G
Loading comments...