వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపిల్ మరో రెండు నెలల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ఫోల్డ్ (అల్ట్రా), ఐఫోన్ 18 ప్రో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఇవి ఈ ఏడాది అతిపెద్ద టెక్ లాంచ్‌లలో ఒకటిగా నిలవనున్నాయి.
ఈ కొత్త మోడళ్ల రిటైల్ ధరలు గత మోడళ్లతో పోలిస్తే అధికంగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫోల్డబుల్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, అధునాతన సాంకేతికత ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
Comments
Loading comments...

