వార్తలకు తిరిగి వెళ్లండి

ఐనవోలులోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల సహకారంతో నిత్యాన్నదానం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో కందుల సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఆదివారం భక్తుల సౌకర్యార్థం దర్శన క్యూలో 150 టోకెన్లు ఇచ్చి అన్నప్రసాదం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ఆదివారంతో పాటు బుధవారం కూడా అన్నదానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

