వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పాటు ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఐదేళ్లలో సమష్టిగా కలిసి ప్రజా సేవలో అంకితభావంతో పని చేశామన్నారు.
2021 సెప్టెంబర్ 24న తనతో పాటు జడ్పీటీసీ సభ్యులు, వైస్ చైర్మన్లు ఎన్నికై, ఐదేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరిగిన జిల్లా పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు
Comments
Loading comments...

