Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AI పోస్టులను రిపోర్ట్ చేసే ఫీచర్‌ను తీసుకొచ్చిన లింక్డ్‌ఇన్

Follow Udayam on Google
rohith Aug 01, 2026 5:09 PM జాతీయంటెక్నాలజీ
AI పోస్టులను రిపోర్ట్ చేసే ఫీచర్‌ను తీసుకొచ్చిన లింక్డ్‌ఇన్ - Udayam
సోషల్ మీడియాలో పెరుగుతున్న నాసిరకం AI-సృష్టించిన పోస్టులను నియంత్రించేందుకు లింక్డ్‌ఇన్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అనుమానాస్పద పోస్టులను వినియోగదారులు నేరుగా రిపోర్ట్ చేయొచ్చు. పోస్ట్ AIతో రూపొందించబడిందని భావిస్తే 'Seems like AI slop' బటన్‌పై క్లిక్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ చర్యతో నాణ్యమైన, విశ్వసనీయ కంటెంట్‌ను ప్రోత్సహించాలని లింక్డ్‌ఇన్ భావిస్తోంది.

Comments

G
Loading comments...