Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ ఫండ్‌కు భారీ నష్టం.$35 బిలియన్ ఆవిరి

Follow Udayam on Google
ఏఐ ఫండ్‌కు భారీ నష్టం.$35 బిలియన్ ఆవిరి - Udayam
ఏఐ నిపుణుడు లియోపోల్డ్ అషెన్‌బ్రెన్నర్ స్థాపించిన ‘సిట్యుయేషనల్ అవేర్‌నెస్’ హెడ్జ్‌ ఫండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టెక్‌ షేర్ల పతనం, మార్జిన్‌ కాల్స్‌తో ఫండ్‌ ఆస్తుల విలువ జూలైలో 45 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో సిటాడెల్‌ హెడ్జ్‌ ఫండ్‌ కొన్ని పెట్టుబడులను డిస్కౌంట్‌తో కొనుగోలు చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...