వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఐటీ రంగం పాత్ర తగ్గదని, పరిశ్రమ మరింతగా వృద్ధి చెందుతుందని టెక్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ కేవలం ఏఐ సాంకేతికతను వాడుకోవడానికే పరిమితం కాకుండా, స్వయంగా ఇంటెలిజెన్స్ సృష్టికర్తగా ఎదగాలని ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Comments
Loading comments...

