Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు మార్చాలన్న కోర్టు ఆర్డర్‌పై మారుతీ సుజుకీ సవాల్‌

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 17, 2026 1:42 PM జాతీయంబిజినెస్
కారు మార్చాలన్న కోర్టు ఆర్డర్‌పై మారుతీ సుజుకీ సవాల్‌ - Udayam
ఇ-20 పెట్రోల్‌ ఇంజిన్ గల గ్రాండ్‌ విటారా కారులో సమస్యలొస్తున్నాయన్న ఫిర్యాదుపై కొత్త కారు ఇవ్వాలని రాయ్‌పుర్‌ వినియోగదారుల కమిషన్ మారుతీ సుజుకీని ఆదేశించింది. దీనిపై సవాలు చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. ఐదు నెలల్లోనే కారు పాడవడంతో 45 రోజుల్లో కొత్త వాహనం లేదా ₹20.50 లక్షల రీఫండ్‌తో పాటు పరిహారం ఇవ్వాలని కమిషన్ పేర్కొంది. ఈ తీర్పుతో ఆటోమొబైల్ రంగంలో చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...