వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం మండలంలో ముసురు వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్షాలు లేక రెండు నెలలుగా నార్లు సిద్ధంగా ఉన్నా నీటి కొరతతో నాట్లు వేయలేకపోయిన రైతులకు తాజా వానలు ఊరటనిచ్చాయి.
వాతావరణం అనుకూలించడంతో ప్రస్తుతం వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకేసారి పనులు ప్రారంభం కావడంతో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరిగింది. మరిన్ని వర్షాలు కురవాలని రైతులు ఆశిస్తున్నారు.
Comments
Loading comments...

