Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 18, 2026 11:21 AM విశాఖపట్నంGeneral
అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్  - Udayam
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఈ పోస్టులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు, డ్రైవింగ్ టెస్ట్ మాత్రమే ఉండేవి. అయితే తాజా నియామక ప్రక్రియలో శారీరక కొలతలతో పాటు 1,600 మీటర్ల పరుగు, డ్రైవింగ్ టెస్ట్, రాత పరీక్షలను తప్పనిసరి చేశారు. పదో తరగతి పాసై, హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు..

Comments

G
Loading comments...