Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని తహశీల్దార్ ఆఫీసులో జేసీ తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:50 PM కర్నూలుGeneral
ఆదోని తహశీల్దార్ ఆఫీసులో జేసీ తనిఖీ - Udayam
ఆదోని తహశీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ నూరూల్ ఖమర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మ్యుటేషన్ దరఖాస్తుల ఆమోదం, PGRS ఫిర్యాదుల పరిష్కార పత్రాలను పరిశీలించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. RDO అరుణదేవి, తహశీల్దార్ వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...