Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతి లేకుండా డీజే నిర్వహిస్తే చర్యలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:59 AM మహబూబాబాద్ General
అనుమతి లేకుండా డీజే నిర్వహిస్తే చర్యలు - Udayam
గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గార్ల మండలం ముత్తితండాలో అనుమతి లేకుండా డీజే నిర్వహించడంతో నిమజ్జనం అనంతరం నిర్వాహకుడిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహించిన నిర్వాహకుడితో పాటు గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

Comments

G
Loading comments...