Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొంటే చర్యలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:18 AM ఆసిఫాబాద్General
మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొంటే చర్యలు - Udayam
గణేశ్‌ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించాలని వాంకిడి ఎస్‌ఐ మహేందర్‌ సూచించారు. శోభాయాత్రల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జన ర్యాలీలు, ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసులకు ఉత్సవ కమిటీలు, భక్తులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...