వార్తలకు తిరిగి వెళ్లండి
ఖాతాలో రూ.1500 కోట్లు!

బిహార్‌లో పింఛన్ డ్రా చేసుకునేందుకు వెళ్లిన వృద్ధుడు, ఆయన కుమారుడి బ్యాంక్ ఖాతాల్లో ఏకంగా రూ.1500 కోట్లకు పైగా డబ్బు జమకావడంతో షాక్‌కు గురయ్యారు.
ముజఫర్‌పుర్‌కు చెందిన కామేశ్వర్ మిశ్రా, ఆయన కుమారుడి ఖాతాల్లో సాంకేతిక లోపం వల్ల ఈ భారీ మొత్తం డిపాజిట్ అయినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు, బ్యాంక్ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...