వార్తలకు తిరిగి వెళ్లండి

NIMS అధికారి డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన సోదాల్లో ఫ్లాట్లు, వాహనాలు, బంగారం, పెట్టుబడులను గుర్తించారు.
ఆస్తుల విలువ రూ.80 కోట్లుగా ప్రచారం కాగా, ఏసీబీ పత్రాల్లో రూ.6.13 కోట్లుగా నమోదైంది. మరింత పరిశీలన కొనసాగుతోంది.
Comments
Loading comments...

