Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సేకరణ అధికారిపై ఏసీబీ దాడులు

Follow Udayam on Google
Rohit Jun 16, 2026 5:39 PM హైదరాబాద్General
భూ సేకరణ అధికారిపై ఏసీబీ దాడులు - Udayam
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో భూసేకరణ డిప్యూటీ అధికారి నరహరి నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టాయి. పది ప్రత్యేక బృందాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. నరహరి బంధువుల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...