Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇళ్లపై ఏసీబీ దాడులు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 02, 2026 1:30 PM హైదరాబాద్General
డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇళ్లపై ఏసీబీ దాడులు - Udayam
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ సహా 20 ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్న ఆయన.. రూ.8 కోట్ల విల్లాతో పాటు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...