Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడుపేటలో విద్యార్థుల సమస్యలపై ABVP నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:00 PM తిరుపతిGeneral
నాయుడుపేటలో విద్యార్థుల సమస్యలపై ABVP నిరసన - Udayam
నాయుడుపేటలో గాంధీ మందిరం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై నిరసన చేపట్టారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిన జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ప్రాంత ఎస్ఎఫ్‌డీ కో-కన్వీనర్ తడుకు చందు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...