వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 10 అనంతగిరిపల్లిలో ప్రజల చిరకాల కోరిక అయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, TJMU అధ్యక్షులు అర్ద సుధాకర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వార్డులో రోడ్ల సమస్య తన దృష్టికి రాగానే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు
Comments
Loading comments...

