వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులోని మాధవస్వామి గుడి బజార్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పంచామృతాలు, సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు.
సాయంత్రం స్వామివారికి తిరుప్పావై ఉత్సవం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

