వార్తలకు తిరిగి వెళ్లండి
పాత దేవుళ్ల పటాలకు ఉద్వాసన
శ్రీజ రెడ్డి Jun 27, 2026 4:47 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago

పూజలందుకోని దేవుళ్ల పటాలు, విగ్రహాలను చెత్తలో కలవకుండా గౌరవంగా సేకరించి, రీసైక్లింగ్ చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ పవిత్ర కార్యం ద్వారా పాత వస్తువులను పర్యావరణహితంగా వేరుచేసి సద్వినియోగం చేస్తున్నారు.
శనివారం నగరంలోని ఆరు ప్రధాన ఆలయాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు వీటిని స్వీకరిస్తారు. అనంతరం 11:50 గంటలకు ప్రత్యేక ఉద్వాసన పూజలు నిర్వహిస్తారు.
Comments
Loading comments...