Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో టీడీపీ అభ్యర్థి విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:29 PM అమరావతిGeneral
ఆత్మకూరులో టీడీపీ అభ్యర్థి విజయం - Udayam
నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముడియాల రాజ ప్రతాప్‌రెడ్డి విజయం సాధించారు. 223 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Comments

G
Loading comments...