వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా మంగపేట మండలంలో చికిత్స పొందుతూ మృతి చెందిన మోదుగు శ్రీలత (37) కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుడు భూక్య జంపన్న అండగా నిలిచారు. హనుమకొండలోని చక్రవర్తి ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పెండింగ్‌లో ఉన్న రూ.70–80 వేల బిల్లు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి బిల్లు లేకుండానే మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించేలా చొరవ చూపారు.
Comments
Loading comments...

