Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పత్రిలో శరద్ పవార్

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 1:10 PM జాతీయంGeneral
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం దగ్గు, ఛాతీ నొప్పితో చేరిన ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో పవార్‌ను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కలిసి గంటన్నర పాటు రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో పవార్ విశ్రాంతి తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...