Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో కోతుల బెడద

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 12:52 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో కోతుల బెడద - Udayam
ఆసిఫాబాద్‌లో కోతులు గుంపులుగా రోడ్లు, ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తూ ప్రజలను భయపెడుతున్నాయి. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. కోతులు ప్రజలపైకి దూసుకొస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...