వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను నేపథ్యంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ముందస్తు చర్యలు చేపట్టి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఐటీడీఏ ఏపీ ఓ జి . చిన్నబాబు సూచించారు. పొల్ల బాలుర ఆశ్రమ పాఠశాలను బుధవారం తనిఖీ చేసి,
వసతి గృహాలు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పరిశీలించారు. ప్రమాదకర పరిస్థితులు ముందుగా గుర్తించి చర్యలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
Comments
Loading comments...

