వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో నిర్వహించనున్న ZPTC, MPTC, ZP చైర్మన్, సర్పంచ్ ప్రత్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆసక్తిపరులైన పోటీ దారులకు పెద్దపీట వేయనున్నట్లు మన్యం జిల్లా DCC అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు.
ఈ మేరకు బుధవారం గుమ్మలక్ష్మీపురంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమీక్షా సమావేశములో సమర్థవంతమైన నాయకత్వపు ఆలోచనలకు అనుగుణంగా యువతకు, మహిళలకు, భావ సారూప్యం కలిగిన వ్యక్తులకు ఆహ్వానము పలుకనున్నామన్నారు.
Comments
Loading comments...

