వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతుందని పార్వతీపురం DCC జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు అన్నారు.
శనివారం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని కేటగిరీలలో, అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. పోటీ చేయాలనుకునే పార్టీ నాయకుల బలాబలాలను చూసి గెలుపు గుర్రాలుగా పరిగణించబడితే పార్టీ అవకాశం ఇస్తుందన్నారు.
Comments
Loading comments...

