Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశాలపై అదనపు పనిభారం వద్దు

Follow Udayam on Google
H M G H Q Sep 19, 2026 4:42 PM కర్నూలుGeneral
ఆశాలపై అదనపు పనిభారం వద్దు  - Udayam
పుచ్చకాయలమాడ ఆశా కార్మికులపై యాప్‌ల పేరుతో అదనపు పని భారం, లెప్రసీ సర్వేల పేరుతో వేధింపులు ఆపాలని సీఐటీయూ పత్తికొండ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర డిమాండ్ చేశారు. లెప్రసీ సర్వే యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ పీహెచ్‌సీ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాఘవ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. యాప్‌ల భారం సరికాదని, ప్రభుత్వ గణాంకాలను సేకరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...