వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బుధవారం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆశన్న, ప్రధాన కార్యదర్శి కిరణ్ సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి నెలలో మూడు రోజులు సెలవులు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

