వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సత్యకుమార్ జన్మదినం సందర్భంగా మాచర్లలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మార్కెట్‌యార్డ్ ఆవరణలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. కార్యక్రమంలో గుమ్మడి నాసరయ్య, గొబ్బూరి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

