వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో కొమరాడ మండలం కొట్టు గ్రామంలో రెవెన్యూ, పోలీసు అధికారులు దండోరా వేయిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నదులు, వాగులు, కాలువల్లో నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉన్నందున అటువైపు వెళ్లవద్దని హెచ్చరించారు.
పశువులను మేపేందుకు నదీ తీరాలకు తీసుకెళ్లవద్దని సూచించారు. పిల్లలు, మహిళలను నీటి ప్రవాహం వద్దకు వెళ్లనీయవద్దని అధికారులు కోరారు.
Comments
Loading comments...

