Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరికివలస పాఠశాలలో ఎంఈవో తనిఖీ

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:58 PM శ్రీకాకుళంGeneral
ఆరికివలస పాఠశాలలో ఎంఈవో తనిఖీ - Udayam
సంతబొమ్మాళి మండలం ఆరికివలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో జలుమూరు చిన్నవాడు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, బోధన, విద్యా ప్రమాణాలు, పరిసరాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. హెచ్‌ఎం ఎల్వీ రమణతో కలిసి విద్యార్థుల అభ్యసన స్థాయిలు, ఉపాధ్యాయుల బోధనా తీరును సమీక్షించారు.

Comments

G
Loading comments...