Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేత

Follow Udayam on Google
anji kummari Jul 29, 2026 5:55 PM నారాయణపేటGeneral
ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేత - Udayam
ప్రజలకు సేవ చేయడమే పరమాత్మను ప్రసన్నం చేసుకునే మార్గమనే నమ్మకంతో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట అధ్యక్షులు రవికుమార్ గౌడ్ అన్నారు. బుధవారం నారాయణపేట పట్టణంలోని బూరుడువాడి హనుమాన్ మందిర్ పునర్నిర్మాణానికి రూ.2 లక్షల విరాళాన్ని తన తండ్రి తిమ్మయ్య గౌడ్ చేతుల మీదుగా ఆలయ కమిటీ కోశాధికారి మార్తాండ్ రావు సక్రెకు అందజేసి మాట్లాడారు.

Comments

G
Loading comments...